దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
దండకారణ్యం సరిహద్దుల్లో కాల్పులు..! | Maoist Encounter In Chhattisgarh | In Chattisgart due to a firing operation by Police, sources say that few Maoists dead | RTV
ములుగు ఎన్ కౌంటర్ లో మృతదేహాలపై గాయాలున్నాయని పౌరహక్కుల సంఘం న్యాయవాది వాదించారు. ఎన్ కౌంటర్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని న్యాయవాది తెలిపారు.
14 ఏళ్ల తర్వాత ఓరుగల్లు ఉలిక్కిపడింది. మావోయిస్టు-పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. తెలంగాణలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల దారెటు అనేది చర్చనీయాంశమైంది.
ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 10 మంది మృతులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు వెల్లడించారు. గొప్ప విజయం సాధించామంటూ డీఆర్ జీ బృందాలు సంబరాలు చేసుకున్నాయి.
మవోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. ఛత్తీస్ గడ్ కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది మవోయిస్టుల మరణించారు. శబరినది దాటుతున్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన డీఆర్జీ టీం మావోయిస్టులు తారస పడడంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు.
ములుగు జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఏజెన్సీ వాజేడులో ఇన్ఫార్మర్ల నేపంతో ఇద్దరు గిరిజనులు అర్జున్, రమేష్‌ను గొడ్డలితో నరికి చంపారు. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా వారు వినలేదని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి | Maoist attacks are being provoked again and they shot a person and releases a letter about the reason for it | RTV
కర్ణాటక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకుడు విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం పోలీస్, మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అతడు మరణించినట్లు హోం మంత్రి జి.పరమేశ్వర చెప్పారు. విక్రమ్ కోసం 20 ఏళ్లుగా వేట సాగిందన్నారు.