Chhattisgarh Encounter: భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోలు మృతి
గత కొన్ని రోజులుగా సాగుతున్న వరుస ఎన్ కౌంటర్లలో పలువురు మావోలు మృతిచెందుతున్నారు. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేతలు నేలకొరిగారు. తాజాగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి ఎన్కౌంటర్తో మారుమోగాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు.