Drugs Case : హేమకు మంచు విష్ణు మద్ధతు.. అన్యాయమంటూ మీడియాపై విమర్శలు!
బెంగళూర్ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమకు 'మా' అధ్యక్షుడు మంచి విష్ణు మద్ధతుగా నిలిచాడు. ఆమెపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫేక్ న్యూస్ ఆపాలని కోరారు.