Manchu Vishnu Kannappa Teaser Release Date : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి మరో అదిరిపోయేఅప్డేట్ వచ్చింది. భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్స్కేల్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. సౌత్, నార్త్ కి చెందిన టాప్ సెలెబ్రిటీస్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది. దాన్ని రెట్టింపు చేసేందుకు మంచు విష్ణు నిత్యం ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప టీజర్ కి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అందులో టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు.
పూర్తిగా చదవండి..Kannappa : ‘కన్నప్ప’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మంచు విష్ణు!
మంచు విష్ణు తాజాగా కన్నప్ప టీజర్ కి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అందులో టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. " టీజర్‌ను జూన్ 14న మీ ముందుకు తీసుకొస్తున్నామని కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను" అంటూ పేర్కొన్నాడు.
Translate this News: