Kannappa Movie: విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుతో ఎంట్రీ ఇవ్వబోతున్న మంచు వారి మూడో తరం!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప చిత్రంతో మంచు వారి మూడో తరం వారసుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ మంచు కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం ట్వీట్టర్ లో అధికారికంగా ప్రకటించింది.