Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ.. మనోజ్ ఇంటికి కరెంట్ కట్
జల్పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్క్ ఇంటికి చెందిన జనరేటర్లో విష్ణు పంచదార పోయించారు. దీంతో మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Manchu Manoj: దిష్టి అంతా పోయింది బాబాయ్.. బన్నీ అరెస్ట్ పై మంచు మనోజ్
అల్లు అర్జున్ అరెస్ట్ పై మంచు మనోజ్ స్పందించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్. వెల్కమ్ బ్యాక్ అల్లు అర్జున్ గారు. ఈ క్లిష్ట సమయాల్లో మీరు కనబరిచిన బాధ్యతయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు.
మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. నువ్వే నా బలం అంటూ
మంచు మనోజ్ తన తల్లికి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. అమ్మ నువ్వే నా బలం, నీకు శాంతి, ఆనందం, ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేను అన్నారు. ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్‌లో పేర్కొన్నారు.
Mohan Babu Sensational Comments | ఎవడినైనా కొడతా.. మోహన్ బాబు | Manchu Manoj | Manchu Vishnu | RTV
మనోజ్‌కే మంచు లక్ష్మీ సపోర్ట్.. తండ్రి, సొంత తమ్ముడిని కాదని..
మంచు ఫ్యామిలీలో గొడవలు రోజురోజుకీ పెరుగుతున్నా.. ఇప్పటికీ మంచు లక్ష్మీ డైరెక్ట్‌గా స్పందించలేదు. తండ్రి, సొంత తమ్ముడిని కాదని మనోజ్‌కి సపోర్ట్ చేస్తుంది. తండ్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా లక్ష్మీ పెడుతోంది.
Manchu Family:మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బైండోవర్!
మంచు ఫ్యామిలీ ఫైట్‌పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు కుటుంబ గొడవ వారి వ్యక్తిగతమని చెప్పారు. మంచు మనోజ్ ను ఏడాదిపాటు బైండోవర్ చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రిటీలనుంచి బైండోవర్ తీసుకోవడం ఇదే తొలిసారి అన్నారు.
ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్
ఫ్యామిలీ మ్యాటర్స్ రోడ్డు మీదకు తీసుకురావడంపై మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు. తన కార్యాలయంలో విష్ణుకు గంటన్నసేపు క్లాస్ పీకారు సీపీ. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు.