EX Minister Mallareddy: రాజకీయాల్లో నేను నెం1: మల్లారెడ్డి మరో సంచలనం!
తెలంగాణ రాజకీయాల్లో తానే నెంబర్ 1 అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు మంచి మనసు ఉందని, అన్నీ మంచి పనులే చేస్తానన్నారు. చిన్నప్పటినుంచి కష్టపడే తత్వం ఉందన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో తానే నెంబర్ 1 అని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు మంచి మనసు ఉందని, అన్నీ మంచి పనులే చేస్తానన్నారు. చిన్నప్పటినుంచి కష్టపడే తత్వం ఉందన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్‌కు ఇవ్వాల్సిన రూ.20లక్షలు ఇవ్వకుండా మోసం చేశారంటూ రాజశేఖర్‌పై యేసుబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి స్కూటర్ పై పాలు అమ్ముతూ మరోసారి సందడి చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ పాల డబ్బాతో కనిపించిన స్కూటర్ పై ఎక్కి కూర్చొన్నారు. అనంతరం చకచకా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
మాజీమంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో ఆయనకున్న యూనివర్సిటీ భూమిలో సర్వే చేపట్టారు. తమకు చెందిన12 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని యాదగిరి, సత్తెమ్మ అనే వ్యక్తులు మేడ్చల్ జిల్లా కోర్టును ఆశ్రయించారు.
మల్ల రెడ్డి కాలేజ్ లో దారుణం | Hyderabad's Mallareddy college again stands in Viral News as they put Hidden Camera In Girls Hostel Washroom | Malla Reddy | RTV
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.