SSMB 29 Updates: ఇదెక్కడి మాస్ రా మావా.. 'SSMB 29' కోసం రంగంలోకి హాలీవుడ్ దిగ్గజం
'SSMB 29' టైటిల్, ఫస్ట్‌లుక్‌ను నవంబర్‌లో అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అవతార్ ప్రమోషన్స్ లో భాగంగా త్వరలో భారత్‌కి జేమ్స్ కామెరాన్ రానున్నారు. దీంతో SSMB 29కి ఇంటర్నేషనల్ హైప్ రావడం పక్కా.