Car accident: వంతెన పై నుంచి కదులుతున్న రైలు పై పడ్డ కారు!
వంతెన పై అదుపుతప్పిన ఓ కారు రెయిలింగ్ ను ఢీకొట్టి కింద పట్టాలపై వెళ్తున్న గూడ్స్ రైలు మీద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు.ఈ ప్రమాదం మహారాష్ట్రలోని రాయ్గడ్ లో జరిగింది.