మహాత్మా గాంధీ అయినా, సావర్కర్ అయినా జాతీయ వ్యక్తులను అవమానిస్తే సహించబోమన్న డిప్యూటీ సీఎం..!
గాంధీ అయినా, సావర్కర్ అయినా జాతీయ వ్యక్తులను అవమానిస్తే సహించబోమన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్. జాతీయ దిగ్గజాలను అవమానిస్తే సహించేది లేదన్నారు. దివంగత హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌ను అవమానించినందుకు కాంగ్రెస్ మౌత్పీస్పై చర్య తీసుకుంటామని ప్రకటించారు.