Road Accident : మహారాష్ట్ర(Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలడం(Tire Explosion) తో ముగ్గురు మహిళలు(3 Women’s) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబంతో పాటు మృతుల గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను(Dead Bodies) స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.
పూర్తిగా చదవండి..Accident : ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి!
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న వాహనం టైర్ పేలడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబంతో పాటు మృతుల గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి.
Translate this News: