తెలంగాణTG Crime: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లేలాండ్ వాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. By Madhukar Vydhyula 17 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణOYO Rooms : ఓయో రూమ్ లో అడ్డంగా దొరికిన నేత..పొట్టుపొట్టు కొట్టిన భార్య మహబాబాబాద్ జిల్లాకు చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాజీ కౌన్సిలర్ కూడా అయిన గోగుల రాజు మరో మాజీ కౌన్సిలర్ తో ఓయో రూంలో దొరికిన సంఘటన కలకలం సృష్టించింది. గోగుల రాజు ఒక రాజకీయ పార్టీకి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. By Madhukar Vydhyula 07 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTG Crime: పెళ్లి కొడుకును కాటేసిన కరెంట్.. మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం! పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్‌కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్‌కు షాక్ తగిలి మృతి చెందాడు. By Kusuma 20 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణMahabubabad : విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన... ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి ఉపాధ్యాయుడు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. విద్యార్థులకు సరైన మార్గనిర్దేశ్యం చేయాలి. తప్పుగా ప్రవర్తించే విద్యార్థులకు బుద్ధిచెప్పి వారిని సన్మార్గంలో నడిపించాలి. కానీ సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. By Madhukar Vydhyula 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appకేటీఆర్ టూర్ లో హై టెన్షన్ | KTR Tour | Mahabubabad | RTV కేటీఆర్ టూర్ లో హై టెన్షన్ | KTR Tour | Mahabubabad | BRS calls for a Public meeting Called " Girijana Raithu Maha Dharna " and Court clarifies on its attendees | RTV By RTV Shorts 25 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana: వాహ్ ఎంత ధైర్యం ఈమెకు..ముగ్గురిని కాపాడిన మహిళ తన ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిి కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓ మహిళ. దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. ధైర్యంగా నీటిలోకి మరీ చిన్నారులను రక్షించింది. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణ శివారు ప్రాంతం గౌతమబుద్ధ కాలనీలో జరిగింది. By Manogna alamuru 14 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn