Maha Shivratri 2025: జాగారం చేసేవారు ఈ సినిమాలు చూడండి.. శివనామస్మరణలో మునిగిపోతారు
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగారం పాటిస్తారు. అయితే జాగారం చేసేవారు నిత్యం శివనామస్మరణలో ఉండడానికి శివుడికి సంబంధించిన భక్త కన్నప్ప, మహాశివరాత్రి, శ్రీమంజునాథ సినిమాలను చూడండి.