Maha Kumbh: మహాకుంభమేళాకు హిమాలయాల నుంచి 154 ఏళ్ల స్వామిజీ.. ఫ్యాక్ట్ చెక్
కుంభామేళాకు154 ఏళ్ల ఓ స్వామిజీ కుంభమేళాకు వచ్చాడని దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈయన కుంభమేళాకు హిమాలయాల నుంచి వచ్చారంటూ పలువులు పోస్టులు పెడుతున్నారు. ఫ్యాక్ట్‌చెక్‌లో ఇది ఇది ఫేక్ వీడియో అని తేలింది.