Maoist Leader Hidma: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా కూతురు వంజెం కేషా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెపై రూ.4 లక్షల రివార్డు ఉన్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.