RCB IPL 2025: ఈసారి ఆర్సీబీ కప్ గెలుస్తుందా? చాట్‌జీపీటీ ఆన్సర్‌కు ఫ్యాన్స్ అవాక్!
IPL 2025 సీజన్ ట్రోఫీని ఆర్సీబీ గెలుస్తుందా? అనే ప్రశ్నలకు చాట్‌జీపీటీ, మెటాఏఐ, గ్రోక్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాయి. ఈ సీజన్లో RCB మంచి ప్రదర్శన చేస్తుంది. ప్లేయర్లకు గాయాలు కాకూడదు. ఒత్తిడి ఉండకూడదు. ప్రస్తుత ఫామ్ కొనసాగిస్తే ట్రోఫీ గెలుస్తుందని తెలిపింది.