LPG Cylinder War : రూ.900 పెంచి రూ.100 తగ్గించాడు.. మోదీది ఎలక్షన్ స్టంటేనని ప్రతిపక్షాలు ఫైర్!
మహిళా దినోత్సవం సందర్భంగా గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే బీజేపీ 10ఏళ్ల పాలనలో సిలిండర్ ధర రూ.900 పెరిగిందని.. ఇప్పుడు ఎన్నికల ముందు రూ.100 తగ్గించారని మోదీపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.