BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు! చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించాయి. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. By V.J Reddy 22 Dec 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి GAS CYLINDER PRICE REDUCED: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న తరుణంలో పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.39.50 తగ్గించింది. దీని ద్వారా వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరనుంది. అయితే 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. సామాన్యులకు డొమెస్టిక్ సిలిండర్ ధరలు భారంగానే ఉండనున్నాయనే చెప్పాలి. (NEWS IS BEING UPDATED) Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్… చలాన్లపై మరోసారి రాయితీ! DO WATCH: #breaking-news #lpg-gas-cylinder-price-drop #gas-cylinder-prices మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి