Iran-Israel War: 12 రోజుల యుద్ధం.. ఎవరికి ఎంత నష్టమంటే?
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధం 12 రోజులు కొనసాగింది. అమెరికా కూడా ఎంటర్ అవడంతో ఈ వార్ మరింత ముదిరింది. ఈరోజు రెండు దేశాలు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకోవడంతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. అయితే ఈ వార్ కారణంగా ఇరు దేశాలకూ కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.