live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో అక్కడివారు సహజీవనం చేయాలంటే రిజిస్టేషన్ తప్పని సరి. రిజిస్టేషన్ కు సంబంధించి నిబంధనలను విడుదల చేసింది ప్రభుత్వం. 74 రకాల వరసలైన వారితో సహజీవనం నిషేదమని అందులో ఉంది.