Latest News In Telugu Lips: పెదవుల చుట్టూ నల్లగా ఉందా? అయితే, ఈ చిట్కాలు పాటిస్తే సమస్య పరార్! మహిళల్లో ఎక్కువగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని కారణంగా పెదాల చూట్టూ చర్మం నల్లగా మారుతుంది. నిమ్మ రసం, బంగాళాదుంప రసం, తేనె పూయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. By Vijaya Nimma 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lips: వేసవిలో ఇలా చేస్తే మీ పెదాలు సేఫ్.. అస్సలు పగలవు మన శరీరంలో అత్యంత సన్నగా ఉండేది పెదవుల చర్మమే. వేసవిలో వాతావరణంలో తేమ కోల్పోవడం వల్ల పెదవులు ఎండిపోతాయి. కొబ్బరి నూనె, అలోవెరా జెల్, అలోవెరా జెల్, రోజ్ వాటర్, రోజ్ వాటర్, నెయ్యితో రాత్రిపూట పెదాలపై మసాజ్ చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lips: పెదవులు పొడిబారిపోవడానికి, పగిలిపోవడానికి కారణం ఇదే! పెదాలను తగినంతగా హైడ్రేట్‌గా ఉంచడం చర్మ సంరక్షణలో అతిపెద్ద పని. అధికంగా మద్యం సేవించడం వల్ల మీ పెదవులు చిట్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి స్థాయి తక్కువగా ఉన్నా ఇంతే జరుగుతుందని వివరిస్తున్నారు. పెదవులపై పదేపదే నాలుకను అప్లై చేయవద్దంటున్నారు. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn