Lips: ముఖంలో ఎర్రటి పెదవులు అందగా కనిపిస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల పెద్దాల చూట్టూ నల్లగా ఉంటుంది. ఈ బ్లాక్ పిగ్మెంటేషన్‌ను ముఖ రూపాన్ని పాడు చేస్తుంది. నల్ల పెదవులను దానిని శుభ్రం చేయాలంటే చాలా ఇబ్బందితోపాటు కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో పెదవుల చుట్టూ నల్లటి చర్మాన్ని సరిచేయవచ్చట. అయితే దానికన్న ముందు పెద్దాలు ఎందుకు నల్లగా మారడానికి కారణాలు తెలుసుకోవాలి. ఈ సమస్యకు కారణాలు, తెలుసుకుని, కొన్ని సులభమైన టిప్స్‌తో పరిష్కారాన్ని తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Lips: పెదవుల చుట్టూ నల్లగా ఉందా? అయితే, ఈ చిట్కాలు పాటిస్తే సమస్య పరార్!
మహిళల్లో ఎక్కువగా పీరియడ్స్, ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని కారణంగా పెదాల చూట్టూ చర్మం నల్లగా మారుతుంది. నిమ్మ రసం, బంగాళాదుంప రసం, తేనె పూయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
Translate this News: