చలికి పెదవులు నల్లగా మారాయా? ఈ చిట్కాలు పాటించండి
శీతాకాలంలో పెదవులు నల్లగా మారుతుంటాయి
పెదవులను గులాబీ రంగులోకి మార్చుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి
టమోటా, క్యారెట్, తాజా ఆకుకూరలు ఎక్కువగా డైట్లో తీసుకోవాలి
పంచదారతో పెదవులను స్క్రబ్ చేయాలి
బీట్రూట్ను తినడం, ఆ తొక్కలను పెదవులకు అప్లై చేయాలి
వాటర్ ఎక్కువగా తాగుతుండాలి
మార్కెట్లో దొరికే లిప్బామ్ల కంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలి
వెన్న లేదా నెయ్యి పెదవులకు అప్లై చేయాలి