బిజినెస్ LIC Health Insurance: LIC హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఇస్తుందా? సంస్థ ఏం చెబుతోంది? చాలాకాలంగా దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థ LIC హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే, LIC స్టాక్ మార్కెట్ కు ఇచ్చిన సమాచారంలో ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఆరోగ్య బీమాను కొనుగోలు చేయనున్న ఎల్ఐసీ..! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇప్పుడు ఆరోగ్య బీమాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో ప్రవేశించేందుకు ఆరోగ్య బీమాతో అనుసంధానం ఉన్న చిన్న కంపెనీల కొనుగోలు చేసేందుకు LIC వెతుకుతోంది. By Durga Rao 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Best Pension Policy : నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలా?అయితే ఈ స్కీంలో చేరండి..! మీకు నెలకు రూ. 10వేల పెన్షన్ కావాలని ప్లాన్ చేస్తున్నారా?అయితే మీకో అదిరే పాలసీ అందుబాటులో ఉంది. అది ఎల్ఐసీ కొత్త జీవన్ శాంత్ ప్లాన్. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? రూ. 10వేల పెన్షన్ అందుకోవడం ఎలా?ఈ స్టోరీ చదవండి. By Bhoomi 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఎల్ఐసీ అదిరే స్కీమ్.. ఈ ప్లాన్ చేస్తే నెలకు 10 వేల పెన్షన్! మీరు నెలకు రూ.10 వేలపైన పెన్షన్ ఉండటం సురక్షితమని భావిస్తుంటే, మీకో బెస్ట్ పాలసీ అందుబాటులో ఉంది. అదే LIC న్యూ జీవన్ శాంత్, ప్లాన్ నంబర్ 858. ఈ స్కీమ్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రూ.10 వేలకు పైగా పెన్షన్ ఎలా అందుకోవాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC: ఎల్ఐసీ పెట్టుబడి పెట్టిన ఆ షేర్లతో కోట్లరూపాయల లాభం! ఎల్ఐసీ అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూపులో పెట్టిన పెట్టుబడులపై 59 శాతం అంటే దాదాపు 22,378 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించింది ఎల్ఐసీ. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu LIC : మన ఎల్ఐసీకి తిరుగులేదు.. ప్రపంచంలోనే నంబర్ వన్ బీమా కంపెనీలలో ఇండియాలో టాప్ ఏది అంటే టక్కున చెప్పే సమాధానం ఎల్ఐసీ. అయితే ఇప్పుడు ఈ మాటను ప్రపంచం కూడా చెబుతుంది. ఎందుకంటే వరల్డ్‌వైడ్‌గా అత్యంత బలమైన బీమా సంస్థల బ్రాండ్లలో భారత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నంబర్ వన్‌గా నిలిచింది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ LIC : ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త! హోలీ పండుగకు ముందు జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవర్త అందించింది. By Durga Rao 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Amritbaal : అమృతబాల్.. పిల్లల కోసం ఎల్ఐసీ అదిరిపోయే కొత్త పాలసీ LIC పిల్లల భవిష్యత్ కోసం ఎల్ఐసీ అమృతబాల్ పేరుతొ కొత్త ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. పిల్లల ఉన్నత విద్య - ఇతర అవసరాలను తీర్చడానికి తగిన కార్పస్‌ని కలిగి ఉండేలా ఈ ప్లాన్ ఉంటుందని LIC ప్రకటించింది. ఈ ప్లాన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి. By KVD Varma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ LIC Market Cap: ఎల్ఐసీ వెలిగిపోతోంది.. భారీగా ఐటీ రీఫండ్స్.. పెరిగిన మార్కెట్ విలువ LICకి ఆదాయపు పన్ను రీఫండ్ భారీగా అందనుంది. ఈ త్రైమాసికంలో మొత్తం రూ. 25,464 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ అందుతుందని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మహంతి వెల్లడించారు. మరోవైపు LIC మార్కెట్ క్యాప్ రూ.6,83,637.38 కోట్లకు చేరుకుంది. By KVD Varma 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn