TG Crime: హైదరాబాద్ శివారుల్లో చిరుతల సంచారం కలకలం
హైదరాబాద్‌లో చిరుత పులుల కలకలం రేపింది. నగర శివారు బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంతాల్లో రెండు చిరుతపులు సంచారం చేస్తున్నట్లు డిఫెన్స్ వర్గాల అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.