తిరుమలలో కలకలం..మళ్లీ చిరుత సంచారం | Leopard Spotted Again In Tirumala | RTV
తిరుమలలో కలకలం..మళ్లీ చిరుత సంచారం | Leopard Spotted Again In Tirumala hills and pilgrims are scared of her sightings in a view of the previous incidents | RTV
తిరుమలలో కలకలం..మళ్లీ చిరుత సంచారం | Leopard Spotted Again In Tirumala hills and pilgrims are scared of her sightings in a view of the previous incidents | RTV
తిరుమలలో మరోసారి శిలాతోరణం సమీపంలో చిరుత కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం చిరుత కనిపించినట్లు భక్తులు తెలపడంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అధికారులు భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు.
నెల్లూరు పెంచలకోన దేవాలయ పరిసర ప్రాంతాల్లో సంచరించిన చిరుతపులి గురించి ఎవరూ భయపడొద్దని అటవీశాఖ అధికారులు చెప్పారు. పులి అక్కడినుంచి పారిపోయిందని, భక్తులు భయబ్రాంతులకు గురికావద్దని సూచించారు. ఒంటరిగా తిరగొద్దని, అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
ఏలూరులో చిరుతపులి కలకలం..| Leopard sightings were seen in Eluru District of Andhra Pradesh. Per sources it is seen near Nagulapally Village and wanders in surrounding villages for past 4 days |
నాగులపల్లి లో చిరుత | Leopard sightings in Nagulapalli village in Andhra Pradesh. Villagers step back to walk on the roads to perform their day to day activities |RTV
హైదరాబాద్లోని మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా ప్రాంతాల్లో చిరుత సంచారిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు.
యూపీలో పశుగ్రాసం తెచ్చేందుకు తల్లితో కలిసి దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లిన చిన్నారి (8)పై చిరుత దాడి చేసి ఈడ్చుకెళ్లింది. గ్రామస్తులు ఆ చిరుతను తరిమేశాక చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మొన్నటి వరకు తోడేళ్ళు...ఇప్పుడు చిరుతలు..ఉత్తరప్రదేశ్ ప్రజలను చంపుకుతింటున్నాయి. బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తుంటే..బిజ్నోర్ జిల్లాను చిరుత పులులు వెంటాడుతున్నాయి. 85 గ్రామాల్లో 60వేల మంది ప్రజలను చిరుతలు వణికిస్తున్నాయి.
AP: రాజమహేంద్రవరంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆరు దాటాక బయటకు ఒంటరిగా రావద్దని హెచ్చరించారు. చిరుత కనిపిస్తే 1800 4255 909 నెంబర్కు కాల్ చేయాలని కోరారు.