Lemon: ఒక్క నిమ్మకాయ ధర రూ.13వేలు.. ఎందుకో తెలిస్తే షాకే
తమిళనాడులోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమం కోసం వినియోగించిన ఒక నిమ్మకాయను వేలం పాట వేశారు. దాన్ని ఓ భక్తుడు రూ.13 వేలకు దక్కించుకున్నాడు. నిమ్మకాయ కోసం ప్రతి ఏడాది వేలం వేసే ఆచారం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.