Lemon Juice: ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నిమ్మకాయ నీరు తాగితే?
కొవ్వు తగ్గాలన్న, బరువును నియంత్రించుకోవాలనుకునే వారికి నిమ్మకాయ నీరు తాగడం మంచి ఎంపిక. నిమ్మకాయలో లభించే సిట్రిక్ ఆమ్లం, హైడ్రేషన్‌తో పాటు చర్మం శుభ్రంగా, ఆరోగ్యంగా, జీవక్రియ రేటును పెంచుతుంది. వ్యాధులు, వాపును తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.