నిమ్మ రసంతో ఇంట్లో దోమలు పరార్.. ఇంకా చాలా లాభాలు

Photo Credit : Remedy with lemon juice

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది

విట‌మిన్ సి, బి, యాంటీ యాక్సిడెంట్లు, కాల్షియం అధికం

మ‌ర‌క‌ల‌ను పోగొట్టడంతో పాటు చాలా పనులకు ఉపయోగం

దోమలు రాకుండా ఇంట్లోనే నిమ్మరసంతో రెమెడీ

గిన్నె నిమ్మరసంలో లవంగాలు వేసి ఇంట్లో మూలన పెట్టాలి

రూమ్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా నిమ్మరసాన్ని వాడుకోవచ్చు

నీళ్లలో నిమ్మతొక్క లేదా రసం వేసి మరిగిస్తే సువానస

Image Credits: Envato