Uttar Pradesh Encounter: భారీ ఎన్కౌంటర్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తి మృతి
యూపీలో ఢిల్లీ పోలీసులు, యూపీ టాస్క్‌ఫోర్స్ కలిసి ఒక ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్‌గా ఉన్న నవీన్ కుమార్ మృతి చెందాడు. దాదాపు 20కి పైగా కేసుల్లో నవీన్ కుమార్ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/10/29/indian-origin-businessman-murdered-in-canada-2025-10-29-09-45-34.jpg)
/rtv/media/media_files/2025/05/29/KCGHygfxx2DOr6LtIQMZ.jpg)
/rtv/media/media_files/2025/04/21/1UfxoTQl3K31vubyIwAy.jpg)
/rtv/media/media_library/vi/jeR-5G4X-zQ/hq2.jpg)
/rtv/media/media_library/37f6004c66af96bf936bb301f5abc611406036c6f397cedd6a10f2a0926392f2.jpg)