Bhale Unnade : 'భలే ఉన్నాడే'.. మరో సినిమాతో సిద్దమైన రాజ్ తరుణ్
హీరో రాజ్ తరుణ్- మనీషా కంద్కూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భలే ఉన్నాడే'. తాజాగా మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 7న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.