Raj Tarun: నటుడు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు.. 43 రోజులు జైల్లో!
సినీ నటుడు రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు 420, 506, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పదేళ్ల క్రితమే తమకు మ్యారేజ్ అయిందని, అబార్షన్ చేయించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.