RJ Shekar Basha : రాజ్ తరుణ్ ను లావణ్య ఎంత టార్చర్ పెడుతుందంటే.. RTV తో RJ శేఖర్ భాషా Live.. రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో RJ శేఖర్ భాషా ఎంటర్ అయ్యారు. ఈ ఇష్యులో రాజ్ తరుణ్ కరెక్ట్ అని, లావణ్య అన్ని అబద్ధాలు చెబుతుందని అందుకు సంబంధించి తన దగ్గర పలు ఆధారాలు కూడా ఉన్నాయని RTV స్టూడియోలో స్వయంగా బయటపెట్టాడు. By Anil Kumar 21 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి RJ Shekar Basha Live With RTV : రాజ్ తరుణ్ - లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంలో RJ శేఖర్ భాషా ఎంటర్ అయ్యారు. ఈ ఇష్యులో రాజ్ తరుణ్ కరెక్ట్ అని, లావణ్య అన్ని అబద్ధాలు చెబుతుందని అందుకు సంబంధించి తన దగ్గర పలు ఆధారాలు కూడా ఉన్నాయని RTV స్టూడియోలో స్వయంగా బయటపెట్టాడు. ఈ క్రమంలోనే లావణ్య రాజ్ తరుణ్ ను ఘోరంగా కొట్టేదని, బండ బూతులు తిట్టేదని.. అందుకు సంబంధించి ఆడియో కాల్స్ ను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో RJ శేఖర్ భాషాతోహోరా హోరీగా సాగుతున్న RTV లైవ్ ఇంటర్వ్యూను ఇక్కడ చూడండి... Also Read : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మిస్టర్ బచ్చన్’.. థియేటర్స్ లో రవితేజ సందడి ఆరోజు నుంచే? #lavanya #rj-basha #actor-raj-tarun మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి