Raj tarun- lavanya: నటుడు రాజ్ తరుణ్- లావణ్య లవ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. రాజ్ తనను మోసం చేశాడంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో రాజ్ తరణ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం అతడికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే.. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Raj tarun: రాజ్‌తరుణ్ లవ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు!
నటుడు రాజ్ తరుణ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. లావణ్యకు రాజ్ తో పెళ్లికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సూచించింది.
Translate this News: