చేసేవి బూతులు.. చెప్పేవి శ్రీరంగనీతులు | Victim Preethi Sensational Comments On Lavanya | RTV
మెగా కోడలు లావణ్య త్రిపాఠి రెండు వారల క్రితం 'సతీ లీలావతి' అనే సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో త్వరలోనే సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వంలో ‘సతీ లీలావతి’ అనే సినిమా చేస్తోంది. ఇవాళ ఈ మూవీ పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు.
నటి లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు తన అందమైన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా మరికొన్ని ఫొటోలు పంచుకుంది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. తనలాగే తన అభిమానులు ఎల్లప్పుడూ అందంగా కనిపించేందుకు హోమ్ రెమిడీస్ చిట్కాలు చెప్పింది. ‘మీ కుటుంబం కోసం ఒక సీక్రెట్ ఫేస్ ప్యాక్. ఇది వండర్ఫుల్గా పనిచేస్తుంది' అంటూ ఓ పోస్ట్ పెట్టింది.
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి హాజరు కాలేదు. ఇందుకు కారణం తన కాలికి గాయం అవ్వడమే అని తెలుస్తోంది. స్వయంగా లావణ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కట్టు వేసి ఉన్న తన కాలు ఫోటో తీసి 'చికిత్స తీసుకుంటున్నాను' అని పోస్ట్ చేసింది.
లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందని ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా లావణ్య ఓ చిన్న పిల్లాడితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆమె తల్లి కాబోతుందని, ఇదే విషయాన్ని ఇలా ఇన్ డైరెక్ట్ గా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్నారు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ‘మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు’ అని అడగగా.. ‘నా ఫేవరెట్ హీరోయిన్నే నేను పెళ్లి చేసుకున్నాను అంటూ సమాధానం ఇచ్చారు.