వరుణ్‌ను ఆకాశానికెత్తేసిన లావణ్య: పెళ్లి తర్వాత తొలిసారి భర్త గురించి ఏమన్నదో తెలుసా!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తొలిసారి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. భర్త వరుణ్ తేజ్ ను పొగడ్తల్లో ముంచెత్తింది. మూడు రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుక జీవితాంతం గుర్తుండిపోతుందని సంతోషంగా చెప్పుకొచ్చింది.