/rtv/media/media_files/2024/11/25/ckPeq2CddNaQifdZaHW2.jpg)
నటి లావణ్య త్రిపాఠి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్. ఎంతో మంది స్టార్ హీరోలకు జోడీగా నటించి మంచి గుర్తింపు అందుకుంది.
/rtv/media/media_files/2024/11/25/AZwotMhyiEExel9NaPQq.jpg)
అదే సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది. అప్పటి నుంచి కొన్నాళ్లు వీరిద్దరూ ప్రేమలో ఎంజాయ్ చేశారు.
/rtv/media/media_files/2024/11/25/1eG2eNa2g12FDO7Zqqjq.jpg)
ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయింది.
/rtv/media/media_files/2024/11/25/7xtolBysIWIu00WvNpHM.jpg)
ఇక ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు కొత్త కొత్త ఫొటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.
/rtv/media/media_files/2024/11/25/vyq5up7yNpSDntas8oez.jpg)
తాజాగా పింక్ కలర్ శారీలో ఉన్న తన అందమైన ఫొటోలను షేర్ చేయగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2024/11/25/qyA1wvPRM9PGxtEcogWf.jpg)
ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ వదినమ్మా అంటూ తెగ మురిసిపోతున్నారు.