Yvs Chowdary : టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
టాలీవుడ్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి కన్నుమూసినట్లు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీర పాత్రలో నటించారు.డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
ప్రముఖ టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్ గాయపడ్డారు. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కు స్వల్పగాయాలే అయినట్లు ఆయన టీం సభ్యులు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాలు తెలియాల్సి ఉంది.
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేశారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, చిరంజీవి అత్తగారు అల్లు కనకరత్నమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నిన్న వైజాగ్ సభలో ఉండడంతో కనకరత్నమ్మ చివరి చూపుకు రాలేకపోయిన పవన్.. ఈరోజు స్వయంగా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం.. కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం..
ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే! ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం అంటూ అన్నయ్య మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
మెగాస్టార్ మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ''వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్'' చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు అని తెలిపారు.
వేతనాలు పెంచాలంటూ టాలీవుడ్ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. నిర్మాతలు కార్మికుల యూనియన్లతో చర్చలు జరిపినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదు. అటు యూనియన్ లీడర్లు, ఇటు నిర్మాతలు ఎవరూ తగ్గడం లేదు. దీంతో సమస్య చిరంజీవి ఇంటికి చేరింది.