America-Trump: ఆ సంస్థలో 9700 మందికి ఉద్వాసన పలికిన ట్రంప్ సర్కార్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు చాలా దూకుడుగా ఉంటున్నాయి.అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ లో ఏకంగా 9,700 మందికి పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది.