Pak-Bharat: పాక్ కవ్వింపులకు భారత్ చెక్..శత్రు సైన్యానికి భారీ నష్టం!
పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది.దీంతో అప్రమత్తమైన భారత బలగాలు శత్రువులకు గట్టిగా బుద్ధి చెప్పాయి.