VIDEO VIRAL: తెలంగాణలో ఘోరం.. చెరుకు రసం మిషన్లో ఇరుక్కుకున్న మహిళ జుట్టు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రం తపాలా కార్యాలయం సమీపంలో ఓ మహిళ జ్యూస్ పాయింట్ నడుపుతుంది.చెరుకు రసం తీస్తుండగా ప్రమాదవశాత్తు బాధిత మహిళ జుట్టు ఇనుప చక్రాల మధ్య ఇరుక్కుంది.