Canada-Bharat: మా ఎన్నికల్లో జోక్యానికి భారత్ ప్రయత్నిస్తుందంటూ...కెనడా గూఢచారి సంస్థ సంచలన ఆరోపణలు!
కెనడా ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ వన్నేసా లాయిడ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘శత్రు దేశాల ఏజెంట్లు ఎఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి కృత్రిమ మేధస్సును ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు’ అని అన్నారు.