Bill Gates: ఏఐ వచ్చినా..ఆ ఉద్యోగాలకు మాత్రం ఢోకా లేదు: బిల్ గేట్స్!
ఏఐ ధాటికి తట్టుకుని మూడు వృత్తులు నిలబడతాయని బిల్గేట్స్ అన్నారు. కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్,బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు.సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే లక్షణాన్ని ఏఐ సొంతం చేసుకోలేదన్నారు.