Musk-Vance: మస్క్-వాన్స్ కి పొసగడం లేదా..నిజమేంటంటే!
అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ మాట్లాడినట్లు ఓ ఆడియో వైరల్ అవుతుంది.అందులో మస్క్ అమెరికా వ్యక్తి కాదని, ప్రభుత్వం విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడని వాన్స్ అన్నట్లు ఉంది. కానీ అది ఏఐ సృష్టించిన ఆడియో అని వాన్స్ దానిని కొట్టిపారేశారు.