YS Jagan: తిరుపతి తొక్కిసలాటపై జగన్ సంచలన పోస్ట్!
తిరుపతి ఆలయ తొక్కిసలాటపై మాజీ ఏపీ సీఎం జగన్ సంచలన పోస్ట్ పెట్టారు. ఘోరమైన ఘటనను సీరియస్గా తీసుకోకుండా తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందుతులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.