Donald Trump: భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. వందేళ్లుగా అమల్లో ఉన్న పౌరసత్వ చట్టాన్ని రద్దు చేశారు. అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోతే ఇకపై అమెరికా పౌరసత్వం వర్తించదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ భారతీయులను కలవరపెడుతున్నాయి.