Dil Ruba Trailer: 'దిల్ రూబా' ట్రైలర్ రిలీజ్.. ఏం ఫీల్ ఉంది మావా..!
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'దిల్ రూబా’ ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ మనసుని హత్తుకునే ప్రేమ కథతో, కిరణ్ అబ్బవరం మాస్ డైలాగ్లతో యూత్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ ప్యూర్ లవ్ & ఎమోషనల్ మూవీ 'దిల్ రూబా’ మార్చి 14న విడుదల కానుంది.