Telangana: తెలంగాణలో దారుణం.. అనుమానంతో పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త
భార్య మీద అనుమానంతో భర్త పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. తుక్కు సామానుల వ్యాపారం చేస్తున్న భర్త మద్యానికి బానిస అయ్యాడు. భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసలి తగలబెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.