విషాదం.. బైక్పై వెళ్తుండగా చున్నీ చుట్టుకుని మహిళ మృతి
అనకాపల్లిలో విషాదం జరిగింది. భర్తతో బైక్ మీద ఆసుపత్రిగా వెళ్తుండగా రామదుర్గ మెడకు చున్నీ చుట్టుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. రామదుర్గకు 9 నెలల కిందటే వివాహం జరిగింది. అకాల మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.