AP News: YCP నేత సజ్జలకు బిగ్ షాక్.. ఆ భూమి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం!
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలోని తన 55 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అటవీ భూమిపై చర్యలు తీసుకుంటోంది.
పొలం గొడవ..భార్య, భర్తలను న*రికి..న*రికి.. ! | Farmers Brutally K*il*led At Anantapur | RTV
Venkatesh: వెంకటేష్ ఫ్యామిలీకి చంద్రబాబు సర్కార్ షాక్!
నటుడు వెంకటేష్ ఫ్యామిలీకి ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు వేసి విల్లాలు కట్టాలనుకున్న 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోనుంది.
HCU వివాదంపై సర్కార్ సంచలన ప్రకటన!
HCU వివాదంపై రేవంత్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కొందరు దీనిపై దుష్ప్రాచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు తీసుకోవట్లేదని, పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. జీవవైవిద్యానికి నష్టం కలిగించమన్నారు.
జుట్టు పట్టుకొని లాగి, కిందపడేసి... ! | Students Protest Against Land Dispute In HCU | RTV
Land: ఈ భూమిని ఏ దేశం ఆక్రమించలేదు
1902లో ఈజిప్ట్, సుడాన్ మధ్య మరొక సరిహద్దు ఒప్పందం ఉంది. ఈజిప్టు, సుడాన్లు తబిల్ ప్రాంతంపై వివాదాన్ని వదులుకోవాలని, మరచిపోయిన తర్వాత 2014లో వర్జీనియాకు చెందిన ఒక రైతు బిర్ తవిల్లో జెండాను నాటాడు, ఉత్తర సూడాన్ రాష్ట్రానికి గవర్నర్గా ప్రకటించుకున్నాడు.
తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో భూమి కబ్జాకు గురైతుందని అంథోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో ఆయన మట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఎకరాల పట్టా భూమిని చూపించి 400 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.
/rtv/media/media_files/2025/11/02/fotojet-2025-11-02t065241069-2025-11-02-06-53-15.jpg)
/rtv/media/media_files/2025/05/21/4tb11qioPz3Adm235uJV.jpg)
/rtv/media/media_files/2025/04/03/yQVfJweOvjiJ70zlWaAN.jpg)
/rtv/media/media_files/2025/04/01/lvHFoLyxn2zIqmhKUg1S.jpg)
/rtv/media/media_files/2025/01/10/FXPw9dc3uxPRUUSZUpOP.jpg)
/rtv/media/media_files/2024/12/05/9T4ZEIWp5FBsBF5I7c6c.jpg)
/rtv/media/media_files/2024/12/04/qjlWRijFv6YYLV1HZFnc.jpg)